Monday 4th May 2026
12:07:03 PM
Home > తాజా > బెట్టింగ్ యాప్స్..విజయ్ దేవరకొండకు ఈడీ ప్రశ్నలు

బెట్టింగ్ యాప్స్..విజయ్ దేవరకొండకు ఈడీ ప్రశ్నలు

Vijay Devarakonda Appears Before ED in Illegal Betting App Case Telangana | తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండ మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.

చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేసినందుకు గాను టాలీవుడ్ సెలబ్రెటీలపై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజును ఈడీ అధికారులు ప్రశ్నించారు. తాజగా విజయ్ దేవరకొండను విచారిస్తున్నారు.

బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేసినందుకు తీసుకున్న పారితోషకం, కమీషన్లపై ఆరా తీస్తున్నారు. ఆగస్ట్ 11న విచారణకు రావాలని రానాకు, 13 న విచారణకు రావాలని మంచు లక్ష్మీకి ఈడీ నోటీసులు పంపిన విషయం తెల్సిందే.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions