Wednesday 23rd July 2025
12:07:03 PM
Home > తాజా > ఒకే ఫ్రేమ్ లో చిరు, నాగార్జున, మహేష్, చరణ్

ఒకే ఫ్రేమ్ లో చిరు, నాగార్జున, మహేష్, చరణ్

Tollywood Top Actors In Single Frame | టాలీవుడ్ ( Tollywood ) అగ్రనటులు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), కింగ్ అక్కినేని నాగార్జున ( Nagarjuna ), సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ), అఖిల్ ( Akhil ) అక్కినేని తదితరులు కలిసి ఒకేచోట కూర్చున్న ఫోటో బయటకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త బర్త్ డే వేడుకకు వీరందరూ హాజరయ్యారు.

ఈ ఈవెంట్ మాల్దీవుల్లో ( Maldives ) జరిగింది. అలాగే మహేష్ సతీమణి నమ్రత, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం చిరు విశ్వంభర, నాగార్జున కూలీ, కుబేర, మహేష్ బాబు రాజమౌళితో సినిమా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. షూటింగ్ కు కాసేపు విరామం ఇచ్చి వీరంతా ఒక్కచోట కలిశారు

You may also like
కేబీకే గ్రూప్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
‘వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాలు’
‘మహిళలకు రూ.1500..అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి’
‘ఆ ఇద్దరి వల్లే హరిహర వీరమల్లు సాధ్యం అయ్యింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions