Sunday 13th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమ‌ల‌లో పూర్తిస్థాయి నీటిమ‌ట్టానికి చేరిన జ‌లాశ‌యాలు

తిరుమ‌ల‌లో పూర్తిస్థాయి నీటిమ‌ట్టానికి చేరిన జ‌లాశ‌యాలు

Reservoirs in Tirumala have reached their full water level

మిజ్‌గాం తుపాను తిరుమ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. తిరుమ‌ల‌లోని జ‌లాశ‌యాలు పూర్తిస్థాయి నీటి మ‌ట్టానికి చేరుకున్నాయి. కుమార‌ధార‌, ప‌సుపుధార‌, క‌ల్యాణి జ‌లాశ‌యాలు పూర్తిగా నిండాయి.
మిజ్‌గాం తుపాను తిరుమ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. తిరుమ‌ల‌లోని జ‌లాశ‌యాలు పూర్తిస్థాయి నీటి మ‌ట్టానికి చేరుకున్నాయి. కుమార‌ధార‌, ప‌సుపుధార‌, క‌ల్యాణి జ‌లాశ‌యాలు పూర్తిగా నిండాయి. తిరుమ‌ల‌గిరుల నుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌తో మ‌ల్వాడిగుండం పోటెత్తుతోంది. జ‌ల‌పాతం ఉధృతితో ప‌లు కాల‌నీలు నీట మునుగుతున్నాయి. స్కావెంజ‌ర్ కాల‌నీ, గొల్ల‌వానిగుంట‌, ఆటోన‌గ‌ర్‌లో కాల‌నీలు నీట మున‌గ‌డంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions