Sunday 13th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > షాకింగ్ ఘటన.. ల్యాండ్అవుతూ తిరగబడిన విమానం!

షాకింగ్ ఘటన.. ల్యాండ్అవుతూ తిరగబడిన విమానం!

plane overtuns

Plane Overturns In Toronto | కెనడాలోని టొరంటో పియర్స్ (Toronto Pearson Airport) విమానాశ్రయంలో మంగళవారం ఉదయం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం ల్యాండ్ అవుతూ అకస్మాత్తుగా తిరగబడింది.

ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 18 గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

డెల్టా ఎయిర్ లైన్స్‌ (Delta Airlines)కు చెందిన ఈ విమానం టొరంటో పియర్సన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బలమైన గాలులు, మంచు ఈ ప్రమాదానిక కారణమని భావిస్తున్నారు.

విమానం మిన్నియాపొలిస్ నుంచి విస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions