Sunday 21st June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రధాని నివాసంలో దూడకు జన్మనిచ్చిన ఆవు..మోదీ ఏం పేరు పెట్టారంటే !

ప్రధాని నివాసంలో దూడకు జన్మనిచ్చిన ఆవు..మోదీ ఏం పేరు పెట్టారంటే !

‘Deepjyoti’ New Calf In Pm Residence | ప్రధాని మోదీ అధికారిక నివాసంలోకి ఓ అతిథి వచ్చారు. ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్ ( Lok Kalyan Margh ) లోని ప్రధాని నివాసంలో ఉన్న తల్లి ఆవు ఒక దూడకు జన్మనిచ్చింది.

ఈ క్రమంలో కుటుంబంలోకి కొత్త సభ్యుడు చేరడం శుభప్రదం అని ప్రధాని చెప్పారు. దూడ నుదిటిపై కాంతి గుర్తు ఉంది.

దింతో సదరు దూడకు ‘దీపజ్యోతి’ అని ప్రధాని నామకరణం చేశారు. అనంతరం సదరు దూడతో ప్రధాని కాసేపు సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో పీఎం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ సందర్భంగా మన పురాణాల్లో గ్రంథాల్లో గోమాత సర్వసుఖ ప్రదా అని చెప్పినట్లు ప్రధాని గుర్తుచేశారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
దశాబ్దాల తర్వాత రాహుల్ గాంధీ చెంతకు తాత డ్రైవింగ్ లైసెన్సు
‘నేను కార్యకర్తను..ఆయన నా బాస్’
‘మోదీ జీ ఆయనకు భారత రత్న ఇచ్చి ఆశ్చర్యపరచండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions