Sunday 19th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘చికిరి’ పాట కోసం రాంచరణ్ ఎంత కష్టపడ్డారో చూడండి!

‘చికిరి’ పాట కోసం రాంచరణ్ ఎంత కష్టపడ్డారో చూడండి!

Chikiri Song Making | గ్లోబల్ స్టార్ రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న మూవీ ‘పెద్ది’. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదల అయిన ‘చికిరి’ పాట బ్లాక్ బస్టర్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఇందులోని హుక్ స్టెప్ ట్రెండింగ్ గా మారింది. నెటిజన్లు రాంచరణ్ హుక్ స్టెప్ ను చేస్తూ సదరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో మూవీ టీం చికిరి పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో చికిరి హుక్ స్టెప్ కోసం రాంచరణ్ మరియు మూవీ టీం చాలా కష్టపడింది. 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లి ఓ స్పెషల్ లొకేషన్ లో షూట్ చేశారు. అలాగే బుచ్చిబాబు-రాంచరణ్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషనను సైతం మేకర్స్ విడుదల చేశారు. ఇందులో బుచ్చిబాబును థలా అని రాంచరణ్ పిలవడం విశేషం. ఇకపోతే వచ్చే ఏడాది మార్చ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions