Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > తాజా > నారా దేవాన్ష్ ను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

నారా దేవాన్ష్ ను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

Deputy CM Pawan Kalyan Praises Nara Devansh | ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) తనయుడు నారా దేవాన్ష్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు.

కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ ( Chess Puzzles ) పూర్తి చేసి నారా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో స్పందించారు డిప్యూటీ సీఎం పవన్.

పిన్న వయసులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన దేవాన్స్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి, గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions