Sunday 2nd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జగన్ కు అదానీ లంచం..వైసీపీ కీలక వ్యాఖ్యలు

జగన్ కు అదానీ లంచం..వైసీపీ కీలక వ్యాఖ్యలు

Adani Indictment Allegations Against Ys Jagan | సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టు ( Solar Project Contract )ల కోసం లంచం ఇచ్చి లబ్ది పొందారనే అభియోగాలతో గౌతమ్ అదానీ ( Gautam Adani )పై అమెరికా దేశంలో కేసు నమోదైన విషయం తెల్సిందే.

లంచం ఇవ్వడానికి తప్పుడు సమాచారమిచ్చి అమెరికాలో అదాని నిధులు సేకరించారని అభియోగాలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ పెద్దలకు, అధికారులు అదాని సంస్థ రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు చార్జిషీట్ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ స్పందించింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్రరంగ ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో మాత్రమే ఒప్పందం చేసుకున్నట్లు, అదానీ గ్రూప్ తో ఏపీ డిస్కమ్ లు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని జగన్ పార్టీ స్పష్టం చేసింది.

తమ పార్టీపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని వైసీపీ ఒక ప్రకటన విడుదల చేసింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions