Friday 1st May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆమె ‘ఆమె’ కాదు అతడు..గోల్డ్ మెడల్ వెనక్కి తీసుకోండి

ఆమె ‘ఆమె’ కాదు అతడు..గోల్డ్ మెడల్ వెనక్కి తీసుకోండి

Imane Khelif Confirmed As ‘ Biological Male ‘ | పారిస్ ఒలింపిక్స్ ( Paris Olympics ) లో బాక్సింగ్ ( Boxing ) విభాగంలో అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలిఫ్ ( Imane Khelif ) స్వర్ణం సాధించిన విషయం తెల్సిందే. అయితే ఆమె మహిళ కాదని ఆరోపణలు కూడా వచ్చాయి.

ఒలింపిక్స్ ఫైనల్ కంటే ముందే ప్రత్యర్ధులు ఆమె, ఆమె కాదని వాదించినా ఫలితం లేకుండాపోయింది. తాజగా ఇమానే ఖెలిఫ్ కు సంబంధించిన జెండర్ ( Gender ) మెడికల్ రిపోర్టులు లీక్ అయ్యాయి. రిపోర్టుల ప్రకారం ఆమెలో XY క్రోమోజోమ్స్ ( Chromosomes ), పురుషుడిలోని టెస్టోస్టిరాన్లు ఖేలిఫ్ లోనూ ఉన్నాయని, ఆమె ఆమె కాదు అతడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మహిళల పోటీల్లో పురుషుడు ఎలా పాల్గొంటాడని ప్రశ్నిస్తున్నారు. ఒలింపిక్ కమిటీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె నుండి స్వర్ణ పథకం వెనక్కి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ( Harbajan Singh ) సైతం డిమాండ్ చేశాడు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions