Monday 30th March 2026
12:07:03 PM
Home > తాజా > అశోక్ నగర్ కు బండి సంజయ్..చలో సచివాలయానికి పిలుపు

అశోక్ నగర్ కు బండి సంజయ్..చలో సచివాలయానికి పిలుపు

Bandi Sanjay In Ashok Nagar | కేంద్రమంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ) హైదరాబాద్ లోని అశోక్ నగర్ ( Ashok Nagar ) కు శనివారం మధ్యాహ్నం వెళ్లారు.

గత కొన్ని రోజులుగా గ్రూప్ 1 మెయిన్స్ ( Mains )పరీక్ష వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ ( Demand ) చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు నిరసన చేపడుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో బండి సంజయ్ రాకతో భారీగా గ్రూప్ పరీక్షా అభ్యర్థులు అశోక్ నగర్ కు చేరుకున్నారు.

వారిని కేంద్రమంత్రి పరామర్శించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చలో సచివాలయానికి కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు.

అభ్యర్థులతో కలిసి సచివాలయం వైపు బయలుదేరారు. దింతో అప్రమత్తం అయిన పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరు పట్ల కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions