Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అల్లు అర్జున్ పై కొండంత అభిమానం..సైకిల్ మీద UP to HYD

అల్లు అర్జున్ పై కొండంత అభిమానం..సైకిల్ మీద UP to HYD

Fan Cycles From UP To HYD To Meet Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ) కు తెలుగు రాష్ట్రాలు, కేరళలోనే కాకుండా నార్త్ ఇండియా ( North India )లో కూడా వీరాభిమానులు ఉన్నారు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ నార్త్ లో భారీగా పెరిగింది.

దింతో అల్లు అర్జున్ కి వీరాభిమాని అయిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు ఆసక్తిగా మారింది. తన ప్రియ నటుడ్ని కలిసేందుకు యూపీ లోని అలిగఢ్ ( Aligarh ) నుండి హైదరాబాద్ ( Hyderabad ) వరకు సుమారు 1600 కి.మీ. సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.

చివరగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలవడంతో అభిమాని ఆనందానికి అవధులు లేవు. యూపీ నుండి సైకిల్ మీద అభిమాని వచ్చాడని తెలుసుకున్న అల్లు అర్జున్ ఆశ్చర్యపోయారు. అనంతరం అభిమానిని ఆప్యాయంగా పలకరించారు.

తిరిగి అతన్ని విమానంలో పంపియాలని, అలాగే అతని సైకిల్ ను అవసరమైతే బస్సులో పంపాలని తన సిబ్బందికి చెప్పారు. పుష్ప 2 ప్రోమోషన్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ కు వస్తే కచ్చితంగా ఆహ్వానిస్తానని నార్త్ ఇండియా అభిమానికి అల్లు అర్జున్ హామీ ఇచ్చారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions