Friday 22nd November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అధికారంలోకి వచ్చిన గంటలోపే మధ్య నిషేధాన్ని ఎత్తేస్తాం

అధికారంలోకి వచ్చిన గంటలోపే మధ్య నిషేధాన్ని ఎత్తేస్తాం

Will End Bihar Liquor Ban Say’s Prashant Kishor | బీహార్ ( Bihar ) రాష్ట్రంలో 2016 ఏప్రిల్ నుండి మద్య నిషేధం ( Liquor Ban ) అమలులోకి వచ్చింది. అయితే కల్తీ మద్యం మూలంగా ఆ రాష్ట్రంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

దింతో మద్య నిషేధాన్ని ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్ ( Demand ) చేస్తున్నాయి. ఇందులో భాగంగా జన్ సురాజ్ పార్టీ ( Jan Suraj Party ) చీఫ్ ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన గంటలోపే మద్య నిషేధాన్ని ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.

ఇందు కోసం రెండు సంవత్సరాలుగా ఎదురుచుస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్ ( Cm Nitish Kumar ) మరియు ఆర్జేడీ ( RJD ) అగ్రనేత తేజస్వి యాదవ్ పై విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరూ కలిసి బీహార్ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions