Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > వరద బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ విరాళం

వరద బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ విరాళం

Telangana Police Donated 11 Crores For CMRF | తెలంగాణ వరద బాధితుల ( Flood Victims )ను ఆదుకునేందుకు అందరూ ముందుకువస్తున్నారు. ఇందులో భాగంగా వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ పోలీసులు ( Telangana Police ) భారీ విరాళం అందజేశారు.

పోలీసులు తమ ఒకరోజు జీతాన్ని మొత్తంగా రూ.11.06 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ ( Cm Revanth ) కు డీజీపీ జితేందర్ ( DGP Jithender ) రూ.11 కోట్ల చెక్కును అందజేశారు.

తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరైన సీఎంకు డీజీపీ ఈ మేరకు చెక్కును అందజేశారు. మరోవైపు తెలంగాణ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని రూ.130 కోట్లను వరద బాధితుల కోసం విరాళం అందించిన విషయం తెల్సిందే.

You may also like
bio asia summit 2026
ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
‘చైనా మాంజా..ఏడేళ్ల జైలు తప్పదు’
‘తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి’
నేరస్థుడి ఎన్కౌంటర్..కానిస్టేబుల్ కు ఘన నివాళి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions