Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..వర్షాలకు బెజవాడ అతలాకుతలం

30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..వర్షాలకు బెజవాడ అతలాకుతలం

Heavy Rains In Vijayawada | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో అకాల వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలో ప్రధాన నగరమైన విజయవాడ ( Vijayawada ) భారీ వర్షాలతో అతలాకుతలం అయింది.

30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎక్కరోజే ఏకంగా 29 సెంటిమీటర్ల ( Centi Meters ) వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీల్లో వరద నిలిచిపోయింది. శనివారం పట్టణంలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతిచెందిన విషయం తెల్సిందే.

ఇదిలా ఉండగా విజయవాడ-నూజీవీడు ( Vijayawada-Nujivid ) మధ్య రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదురుకుంటున్నారు.

నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇల్లు నీట మునిగాయి. రైల్వేట్రాక్ ( Railwaytrack ) అండర్ పాస్ వద్ద నాలుగు బస్సులు నీట మునిగాయి. అధికారులు క్రేన్ల సహాయంతో వాటిని బయటకు తీశారు.

You may also like
శ్రీవారి ఫోటోలు తీసేసి జీసస్ ఫోటోలు..YSRపై చంద్రబాబు సంచలనం!
ఏపీ బడ్జెట్..పంచాయతీ రాజ్ శాఖకు ఎన్ని రూ.కోట్లంటే!
శభాష్ బండ్ల
‘కేసీఆర్ బీఆరెస్ ను పాతిపెట్టాలి..అదే ఎన్టీఆర్ కు ఘన నివాళి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions