Sunday 22nd March 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో ఈ వెకిలి పనులేంటి ? : కేటీఆర్

తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో ఈ వెకిలి పనులేంటి ? : కేటీఆర్

KTR On State Emblem | గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ ( Greater Warangal Corporation ) ప్రధాన కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ).

కాకతీయ కళాతోరణం, చార్మినార్ ( Charminar ) లేకుండా రాజముద్రను వేయడం పట్ల కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

” ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా?
తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన
కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ?
ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు?
ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను”

అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా అంటూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ( CS Shanthikumari )ని ట్యాగ్ ( Tag ) చేశారు.

You may also like
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
bio asia summit 2026
ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
ఆ వ్యాఖ్యలు చేశారు..బండి సంజయ్-అరవింద్ లకు కేటీఆర్ నోటీసులు
తారకరామారావు తప్ప మరే ‘రావు’ లేరు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions