Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు!

రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు!

harish and revanth

Harish Rao Wishes CM Revanth | తెలంగాణ నూతన సీఎం గా బాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి, మంత్రులకు, సీఎల్పీ నేతలకు అభినందనల వెల్లువ వచ్చి పడుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు.

‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు హరీష్ రావు.

అలాగే ‘’ తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రివర్గానికి శుభాకాంక్షలు, మీ పదవి కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
harish rao
“ఇది రిక్త హస్తం.. బడా జూటా బడ్జెట్”: హరీశ్ రావు!
CM Revanth's speech in the Madiga Employees Coordination Committee programme
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అది అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ: సీఎం
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions