Saturday 27th July 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే!

వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే!

ysrcp

YSRCP MP MLA List 2024 | సార్వత్రిక ఎన్నికలతోపాటు, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏపీలని అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను పేర్లను అనౌన్స్ చేశారు. ఇక 25 లోక్ సభ స్థానాలకు గానూ 24 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. అనకాపల్లి స్థానం ఇంకా పెండింగ్ లో ఉంది.

1. ఇచ్ఛాపురం – పిరియా విజయ
2. పలాస – సీదిరి అప్పలరాజు
3. టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
4. పాతపట్నం – రెడ్డి శాంతి
5. శ్రీకాకుళం – ధర్మాన ప్రసాద రావు
6. ఆమదాలవలస – తమ్మినేని సీతారాం
7. ఎచ్చెర్ల – గొర్లె కిరణ్ కుమార్
8. నరసన్నపేట – ధర్మాన కృష్ణ దాస్
9 .రాజాం – తలే రాజేష్
10. పాలకొండ – విశ్వాసరాయి కళావతి
11. కురుపాం – పుష్పశ్రీవాణి పాముల
12. పార్వతీపురం – అలజంగి జోగారావు
13. సాలూరు – పీడిక రాజన్న దొర
14. బొబ్బిలి – శంబంగి వెంకట చిన అప్పల నాయుడు
15. చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ
16. గజపతినగరం – బొత్స అప్పలనరసయ్య
17. నెల్లిమర్ల – బడ్డుకొండ అప్పల నాయుడు
18. విజయనగరం – వీరభద్ర స్వామి కోలగట్ల
19. శృంగవరపుకోట – కడుబండి శ్రీనివాసరావు
20. భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాసరావు
21. విశాఖపట్నం తూర్పు – ఎంవివి సత్యనారాయణ
22. విశాఖపట్నం దక్షిణ – వాసుపల్లి గణేష్ కుమార్
23. విశాఖపట్నం ఉత్తరం – కేకే రాజు
24. విశాఖపట్నం పశ్చిమం –  ఆడారి ఆనంద్
25. గాజువాక – గుడివాడ అమర్నాథ్
26. చోడవరం – కరణం ధర్మశ్రీ
27. మాడుగుల –  బూడి ముత్యాలనాయుడు
28. అరకులోయ – రేగం మత్స్య లింగం
29. పాడేరు –  విశ్వేశ్వర రాజు
30. అనకాపల్లి – భారత్ కుమార్
31. పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్ రాజ్
32. ఎలమంచిలి –  ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు
33. పాయకరావుపేట – కంబాల జోగులు
34. నర్సీపట్నం – పెట్ల ఉమా శంకర గణేష్
35. తుని – దాడిశెట్టి రాజా
36. ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు
37. పిఠాపురం – వంగా గీత
38. కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు
39. పెద్దాపురం – దవులూరి దొరబాబు
40. అనపర్తి – సత్తి సూర్యనారాయణ రెడ్డి
41. కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
42. రామచంద్రపురం-  పిల్లి సూర్యప్రకాష్
43. ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీష్ కుమార్
44. అమలాపురం –  పినిపె విశ్వరూప్
45. రాజోలు – గొల్లపల్లి సూర్యారావు
46. గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్
47. కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి
48. మండపేట – తోట త్రిమూర్తులు
49. రాజానగరం – జక్కంపూడి రాజా
50. రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
51. రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
52. జగ్గంపేట – తోట నరసింహం
53. రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మి
54. కొవ్వూరు – తలారి వెంకట్రావ్
55. నిడదవోలు – జి. శ్రీనివాస్ నాయుడు
56. ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
57. పాలకొల్లు – గుడాల శ్రీహరి గోపాలరావు
58. నరసాపురం – ముదునూరి ప్రసాద రాజు
59. భీమవరం –  గ్రంధి శ్రీనివాస్
60. ఉండి – పివిఎల్ నరసింహ రాజు
61. తణుకు – కారుమూరి నాగేశ్వరరావు
62. తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ
63. ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు
64. దెందులూరు – అబ్బయ్య చౌదరి కొఠారి
65. ఏలూరు – ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్
66. గోపాలపురం – తలారి వెంకట్రావు
67. పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మీ
68. చింతలపూడి – వున్నమట్ల ఎలిజా
69. తిరువూరు – కొక్కిలిగడ్డ రక్షణ నిధి
70. నూజివీడు మేకా – వెంకట ప్రతాప్ అప్పారావు
71. గన్నవరం – వల్లభనేని వంశీ
72. గుడివాడ – కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు
73. కైకలూరు – దూలం నాగేశ్వరరావు
74. పెడన – ఉప్పల రాము
75. మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి
76. అవనిగడ్డ – రమేష్ బాబు సింహాద్రి
77. పామర్రు – అనిల్ కుమార్ కైలే
78. పెనమలూరు – జోగి రమేష్
79. విజయవాడ వెస్ట్ – షేక్ అసిఫ్
80. విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాస్
81. విజయవాడ తూర్పు – దేవినేని అవినాష్
82. మైలవరం – సర్నాల తిరుపతి రావు
83. నందిగామ – మొండితోక జగన్ మోహన రావు
84. జగ్గయ్యపేట – ఉదయభాను సామినేని
85. పెదకూరపాడు – నంబూరు శంకరరావు
86. తాడికొండ – మేకతోటి సుచరిత
87. మంగళగిరి – లావణ్య
88. పొన్నూరు – అంబటి మురళి కృష్ణ
89. వేమూరు – వరుకూటి అశోక్ బాబు
90. రేపల్లె – ఈవూరు గణేష్
91. తెనాలి – అన్నాబత్తుని శివ కుమార్
92. బాపట్ల – కోన రఘుపతి
93. ప్రత్తిపాడు – బాలసాని కిరణ్ కుమార్
94. గుంటూరు వెస్ట్ – విడదల రజిని
95. గుంటూరు తూర్పు – షాక్ నూరి ఫాతిమా
96. చిలకలూరిపేట – కావటి మనోహర్ నాయుడు
97. నరసరావుపేట – గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
98. సత్తెనపల్లె – అంబటి రాంబాబు
99. వినుకొండ – బొల్లా బ్రహ్మ నాయుడు
100. గురజాల – కాసు మహేష్ రెడ్డి
101. మాచర్ల – రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి
102. యర్రగొండపాలెం – తాటిపర్తి చంద్రశేఖర్
103. దర్శి – మద్దిశెట్టి వేణుగోపాల్
104. పర్చూరు – యడం బాలాజీ
105. అద్దంకి – పాణెం హనిమిరెడ్డి
106. చీరాల – కరణం వెంకటేశ్
107. సంతనూతలపాడు – మేరుగు నాగార్జున
108. ఒంగోలు – బాలినేని శ్రీనివాస రెడ్డి
109. కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్
110. కొండపి – ఆదిమూలపు సురేష్
111. మార్కాపురం – అన్నె రాంబాబు
112. గిద్దలూరు – అన్నా రాంబాబు
113. కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్
114. కావలి – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
115. ఆత్మకూర్ – మేకపాటి విక్రమ్ రెడ్డి
116. కోవూరు – నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
117. నెల్లూరు సిటీ – ఎండీ ఖలీల్ అహ్మద్
118. నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి
119. సర్వేపల్లి – కాకాణి గోవర్ధన్ రెడ్డి
120. గూడూరు –  మేరిగ మురళి
121. సూళ్లూరుపేట – కిలివేటి సంజీవయ్య
122. వెంకటగిరి – నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
123. ఉదయగిరి – మేకపాటి రాజగోపాల్ రెడ్డి
124. బద్వేల్ – దాసరి సుధ
125. రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
126. కడప – ఎస్.బి అంజద్ బాషా
127. రైల్వే కోడూరు – కొరముట్ల శ్రీనివాసులు
128. రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి
129. పులివెందుల – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
130. కమలాపురం – పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
131. జమ్మలమడుగు -మూలే సుధీర్ రెడ్డి
132. ప్రొద్దుటూరు – రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
133. మైదుకూరు – రఘురామిరెడ్డి సెట్టిపల్లి
134. ఆళ్లగడ్డ – గంగుల బ్రిజేంద్ర రెడ్డి
135. శ్రీశైలం – శిల్పా చక్రపాణి రెడ్డి
136. నందికొట్కూరు – డా. సుధీర్ దారా
137. కర్నూలు – ఎం డి ఇంతియాజ్
138. పాణ్యం – కాటసాని రాంభూపాల్ రెడ్డి
139. నంద్యాల – శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
140. బనగానపల్లె – కాటసాని రామి రెడ్డి
141. డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్
142. పత్తికొండ – కంగాటి శ్రీదేవి
143. కోడుమూరు – డా. సతీష్
144. ఎమ్మిగనూరు – బుట్టా రేణుక
145. మంత్రాలయం – వై బాలనాగి రెడ్డి
146. ఆదోని – వై.సాయి ప్రసాద్ రెడ్డి
147. ఆలూరు – బూసినే విరుపాక్షి
148. రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి
149. ఉరవకొండ – వై విశ్వేశ్వరరెడ్డి
150. గుంతకల్లు – వై.వెంకటరామిరెడ్డి
151. తాడిపత్రి – కె. పెద్దారెడ్డి
152. శింగనమల – ఎం వీరాంజనేయులు
153. అనంతపురం అర్బన్ – అనంత వెంకటరామిరెడ్డి
154. కళ్యాణదుర్గం – తలారి రంగయ్య
155. రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
156. మడకశిర – ఈర లక్కప్ప
157. హిందూపురం – టి.ఎన్ దీపిక
158. పెనుకొండ – కె. వి. ఉషశ్రీ చరణ్
159. పుట్టపర్తి – శ్రీధర్ రెడ్డి
160. ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి
161. కదిరి – మక్బుల్ అహ్మద్
162. తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారాకానాథ్ రెడ్డి
163. పీలేరు – చింతల రామచంద్రా రెడ్డి
164. మదనపల్లె – నిస్సార్ అహ్మద్
165. పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
166. చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
167. తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
168. శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూధన్ రెడ్డి
169. సత్యవేడు – నూకతోటి రాజేష్
170. నగరి – ఆర్.కె రోజా
171. గంగాధర నెల్లూరు – ఎం రెడ్డెప్ప
172. చిత్తూరు – ఎం. విజయానంద రెడ్డి
173. పూతలపట్టు – డా. సునీల్ కుమార్
174. పలమనేరు – ఎన్. వెంకటగౌడ్
175. కుప్పం – కే ఆర్ జే భరత్

ఎంపీ అభ్యర్థులు:

1. శ్రీకాకుళం – పేరాడ తిలక్
2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్
3. విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
4. అరకు – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ
5. రాజమండ్రి – గూడూరి శ్రీనివాస రావు
6. కాకినాడ – చలమలశెట్టి సునీల్
7. అమలాపురం – రాపాక వరప్రసాద్8. ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
9. నర్సాపురం – గూడూరి ఉమాబాల
10. మచిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్ రావు
11. విజయవాడ – కేశినేని నాని
12. గుంటూరు – కిలారు వెంకట రోశయ్య
13. నరసరావుపేట – పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
14. బాపట్ల – నందిగామ సురేష్ బాబు
15. ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
16. నెల్లూరు – వేణుంబాక విజయసాయి రెడ్డి
17. తిరుపతి – మద్దిల గురుమూర్తి
18. చిత్తూరు – ఎన్.రెడ్డప్ప
19. రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి 20. కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి
21. కర్నూలు – బీవై రామయ్య
22. నంద్యాల – పోచ బ్రహ్మానంద రెడ్డి
23. అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ
24. హిందూపురం – జోలదొరశి శాంత

You may also like
పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ!
rushikonda builing
రుషికొండ భవనం పై TDP vs YCP!
bandaru sravani sree
‘బొకేలు, శాలువాలు వద్దు.. పుస్తకాలుతీసుకురండి’: టీడీపీ ఎమ్మెల్యే
ap cm
సీఎం చంద్రబాబు తొలి పర్యటన.. పోలవరం సందర్శన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions