Wednesday 29th July 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఎప్పటికీ మీ అభిమానినే..’ రానాపై సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్!

‘ఎప్పటికీ మీ అభిమానినే..’ రానాపై సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్!

sam and rana

Samantha Post On Rana | టాలీవుడు నటుడు రానా (Rana), నటి సమంత (Samantha) మధ్య అన్నా చెల్లెళ్లలాంటి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ  విషయాన్ని ఇప్పటికే ఇద్దరు పలు సినీ వేదికలపై చెప్పారు.

బెంగుళూరు డేస్ తమిళ్ రీమేక్ కోసం ఇద్దరు కలిసి పనిచేసినప్పటి నుంచి వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శనివారం రానా పుట్టిన రోజు సందర్భంగా సమంత స్పెషల్ గా విష్ చేశారు. ఇన్స్టా స్టోరీస్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

“హ్యాపీ బర్త్ డే డియర్ రానా. ప్రతి పనిలోను 100శాతం కష్టపడతారు. ఆ శ్రమించేతత్వం నాలో స్ఫూర్తి నింపింది. నేను చేసే ప్రతి పనిని ఇంకా బాగా చేసేలా అది నన్ను ప్రేరేపిస్తుంది. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని వేడుకుంటున్నా” అని సమంత రాసుకొచ్చారు.

You may also like
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
pramodh shetty
రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions