Tuesday 16th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భారతీయ వస్త్రధారణలో వెళితే అడ్డుకున్నారు.. రెస్టారెంట్ పై ఓ జంట ఆరోపణలు!

భారతీయ వస్త్రధారణలో వెళితే అడ్డుకున్నారు.. రెస్టారెంట్ పై ఓ జంట ఆరోపణలు!

Restaurent video

Delhi Restaurant | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఓ జంటకు రెస్టారంట్లో చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రధారణతో (Indian Tradition Dress) వెళ్లినందుకు రెస్టారంట్ సిబ్బంది తమను అనుమతించలేదని ఆ జంట ఆరోపించింది.

నగరంలోని పితాంపురలోని ఓ రెస్టారంట్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రెస్టారంట్లోకి ఇతరులను అనుమతించారు కానీ, తమతో మాత్రం మేనేజర్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆ జంట ఆరోపించింది.

అయితే ఈ వ్యవహారంపై స్పందించిన రెస్టారంట్ యజమాని నీరజ్ అగర్వాల్ తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తోసిపుచ్చారు. రెస్టారెంట్ ఆ జంట టేబుల్ బుక్ చేసుకోలేదని, అందుకే వారిని లోపలికి అనుమతించలేదని తెలిపారు. రెస్టారంట్లో ఎలాంటి వస్త్రధారణ నియమం లేదని, అందరినీ ఆహ్వానిస్తామని చెప్పారు.  

You may also like
salon in atm
ఏటీఎంలో సెలూన్.. వీడియో వైరల్!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions