Saturday 23rd November 2024
12:07:03 PM
Home > క్రీడలు > సొంతగడ్డపై టీం ఇండియా వైట్ వాష్..చరిత్ర సృష్టించిన కివీస్

సొంతగడ్డపై టీం ఇండియా వైట్ వాష్..చరిత్ర సృష్టించిన కివీస్

India vs Newzealand 3rd Test | న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో టీం ఇండియా ( Team India ) ఘోర పరాభవాన్ని చవిచూసింది. సొంతగడ్డపై మూడు టెస్టు మ్యాచుల సిరీస్ లో వైట్ వాష్ ( White Wash )అయ్యి ప్లేయర్లు విమర్శల పలు అవుతున్నారు.

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిషబ్ పంత్ ( Rishab Pant ) 64 పరుగులు మినహా ఎవరూ రాణించలేదు. దింతో కేవలం 121 పరుగులకే టీం ఇండియా కుప్పకూలింది.

అజాజ్ పటేల్ ( Ajaz Patel ) ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో కూడా 5 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అజాజ్ పటేల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా విల్ యంగ్ నిలిచారు.

వరుసగా మూడు టెస్టుల్లో గెలవడం న్యూజిలాండ్ కు ఇదే తొలిసారి. సొంతగడ్డపై సుమారు 24 ఏళ్ల తర్వాత టీం ఇండియాకు వైట్ వాష్ తప్పలేదు. 2000 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా టీం ఇండియాను వైట్ వాష్ చేసింది.

You may also like
గుడ్ న్యూస్.. రూ.5,260 కోట్ల పెట్టుబడులు 12,490 మందికి ఉద్యోగాలు
ఐపీఎల్ ఆక్షన్ లో ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నావ్?.. పెర్త్ టెస్టులో వైరల్ వీడియో
బీరు బిర్యానీ వ్యాఖ్యలు..మరో వివాదంలో కొండా సురేఖ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions