Wednesday 23rd July 2025
12:07:03 PM
Home > Uncategorized > 2003-2023 ఇండియా Vs ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లలో పోలికలు ఇవే..!

2003-2023 ఇండియా Vs ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లలో పోలికలు ఇవే..!

ind vs aus

India Vs Australia | అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి ప్రపంచ విజేతగా నిలిచింది.

కాగా 2003 ప్రపంచ కప్ (ICC World cup 2023) లో కూడా భారత్ (India)ను ఓడించి ఆస్ట్రేలియ వరల్డ్ కప్ ను అందుకుంది.

అయితే 2003, 2023 లో జరిగిన ప్రపంచ కప్ లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి.

2003లో లీగ్ దశలో ఇండియా ఆసీస్ చేతిలో ఓడిపోగా, 2023లో ఆస్ట్రేలియా, భారత్ చేతిలో ఓడిపోయింది. 2003, 2023 లో టీం ఇండియా కు వికెట్ కీపర్ స్థానంలో ఉన్న ప్లేయర్ల పేర్లు రాహులే (Rahul) కావడం గమనార్హం.

Read Also: ICC వరల్డ్ కప్ కు తీవ్ర అవమానం..!

2003 లో రాహుల్ ద్రవిడ్ కీపింగ్ చేయగా, 2023 లో కెల్ రాహుల్ వికెట్ కీపర్ గా ఉన్నాడు. యాధ్రుచ్ఛికంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు కర్ణాటకకు చెందిన వారే కావడం మరో విశేషం.

2003 లో ఆస్ట్రేలియా, 2023 లో ఇండియా రెండు ప్రపంచ కప్ లు నెగ్గి మూడో ప్రపంచ కప్ గెలవడం కోసం పోటీ పడడం మరో విశేషం.

2003 లో టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, 2023 లో ఆస్ట్రేలియా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది.

You may also like
‘పహల్గాం ఉగ్రవాదుల్ని పట్టుకోలేదు..అప్పుడే పాక్ తో మ్యాచులా?’
Jay Shah
Big Breaking.. ఐసీసీ చైర్మన్ గా జై షా ఎన్నిక ఏకగ్రీవం!
mamata banerjee
‘అదే జరిగుంటే ఇండియా ఫైనల్స్ లో గెలిచేది..’: మమతా బెనర్జీ!
sanjay raut
కపిల్ దేవ్ ను అవమానించిన బీజేపీ.. సంజయ్ రౌత్ కామెంట్స్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions