Friday 1st May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తిరుమలలో భక్తులకు అన్నం వడ్డించిన కేంద్ర ఆర్ధికమంత్రి

తిరుమలలో భక్తులకు అన్నం వడ్డించిన కేంద్ర ఆర్ధికమంత్రి

union Finance Minister Nirmala Sitaraman offered prayers in Tirumala temple | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న కేంద్రమంత్రి ఎ తర్వాత వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో నిర్మలా సీతారామన్ కు పండితులు ఆశీర్వచనం చేశారు.

అంతేకంటే ముందు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిర్మలమ్మకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం కేంద్రమంత్రి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఆ తర్వాత అక్కడి కార్మికులతో కాసేపు ముచ్చటించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions