Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > తాజా > అంజనమ్మకు అస్వస్థత..చిరు టీం ఏమందంటే !

అంజనమ్మకు అస్వస్థత..చిరు టీం ఏమందంటే !

Chiranjeevi’s Mother Anjana | నటుడు చిరంజీవి తల్లి అంజనమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు శుక్రవారం కథనాలు వెలువడ్డాయి.

ఆమె ఆరోగ్యం క్షీణీస్తోందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి టీం స్పందించింది. వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ఆమెను గతవారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అంజనమ్మ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని చిరు టీం ఒక ప్రకటన విడుదల చేసింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions