Saturday 19th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఘనంగా సన్మానించిన చింతకింది రవీందర్‌ గౌడ్‌ బృందం

ఘనంగా సన్మానించిన చింతకింది రవీందర్‌ గౌడ్‌ బృందం

Chintakindi Ravinder Goud's team was honored

-శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఆరేకపూడి గాంధీ గారు అసెంబ్లీ ఎన్నికలలో ముచ్చటగా మూడోవసారి భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్బంగా శేరిలింగంపల్లి డివిజన్‌ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్‌ గౌడ్‌ ఆద్వర్యంలో స్థానిక బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి గాంధీ ని గాణంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్పోరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ మరియు డివిజన్‌ అధ్యక్షులు రాజు యాదవ్‌ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్‌ స్థానిక బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చింతకింది డాకయ్య గౌడ్‌,పద్మారావు, కేయెన్‌ రాములు, రాజేశ్వరమ్మ, నెహ్రూనగర్‌ బస్తీ బీఆర్‌ఎస్‌ పార్టీ అద్యక్షులు దేవులపల్లి శ్రీకాంత్‌,రమేష్‌ గౌడ్‌, ఎంఎస్‌ నారాయణ, సుమన్‌, నరసింహ, దివ్య, నీరుపామా, సత్యనారాయణగౌడ్‌, గంగాధర్‌ గౌడ్‌, నవీన్‌ గౌడ్‌, వసంత, లక్ష్మీ,సలోమి, శ్రీను, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions