నేటి నుంచి తెలంగాణలో ‘ప్రజావాణి’ కార్యక్రమం
-ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం-సమస్యలపై ప్రజల అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు-కార్యక్రమంపై తరచూ సమీక్ష జరగాలంటున్న ప్రజలుజిల్లా స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొంటే సమస్యలు పరిష్కారమవుతాయని సూచనతెలంగాణ సీఎంగా... Read More
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
రాయపర్తి మండల శివారు కిష్టాపురం క్రాస్ రోడ్డులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని(Lorry) బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి... Read More
పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి
-జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి నష్టం కలిగిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు ప్రచారం-పొత్తు లేకపోతే గ్రేటర్ లో మరో 5 స్థానాలు వచ్చుండేవని అన్నట్టు వార్తలు వైరల్-ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని... Read More
నిజామాబాద్‌లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చిన ఆర్టీసీ కండక్టర్
-ఘటన వీడియో వైరల్, నెట్టింట విమర్శలు-కండక్టర్‌పై విచారణకు ఆదేశించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉద్దేశపూర్వకంగా మహిళలకు కండక్టర్ టిక్కెట్టు కొట్టలేదని వివరణతెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం అమల్లో... Read More
గూగుల్‌ను నమ్మి నట్టేట మునిగిన డ్రైవర్.. రిజర్వాయర్‌లోకి డీసీఎం
-హుస్నాబాద్ నుంచి డీసీఎం హైదరాబాద్ వస్తుండగా నందారం వద్ద ఘటన-మ్యాప్స్‌లో పొరపాటుతో డీసీఎం కుడివైపునకు బదులు ఎడమవైపునకు మళ్లడంతో ప్రమాదం-రాత్రివేళ రోడ్డుపై నీరు నిలిచి ఉందని భావించి రిజర్వాయర్‌లోకి బండిని... Read More
కోట్లాది మంది హిందువుల కల నెరవేరబోతోందన్న కవిత
-జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం-గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్టాపన దేశంలోని కోట్లాది మంది హిందువులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభ ఘడియలు వచ్చేస్తున్నాయి. అయోధ్యలోని రామ మందిరాన్ని... Read More
మానవ అక్రమ రవాణా కేసులు.. టాప్‌లో తెలంగాణ!
-హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ టాప్-గతేడాది రాష్ట్రంలో 391కేసుల నమోదు-704 మందిని కాపాడిన పోలీసులు-దేశవ్యాప్తంగా 2250 కేసుల నమోదు-ఎన్సీబీ తాజా వివరాల్లో వెల్లడి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా... Read More
రైతు బంధుపై ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు.. ఇక నుంచి వారికి మాత్రమే!
-సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు బంధు నిధులు: జీవన్ రెడ్డి-డిసెంబర్ చివరిలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం -నిజమైన రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం సమీక్ష చేస్తోందని వెల్లడి-గత ప్రభుత్వం... Read More
మీ సంస్కారానికి పాదాభివందనం సీఎం గారు..బండ్ల గణేష్..!|
Bandla Ganesh On Cm Revanth Reddy| ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ ( Bandla Ganesh ), తెలంగాణ ( Telangana ) సీఎం రేవంత్... Read More















