Tuesday 13th May 2025
12:07:03 PM
Home > తాజా > డీప్ ఫేక్ పై అలర్ట్.. బీఆరెస్ శ్రేణులకు కేటీఆర్ కీలక సూచన!

డీప్ ఫేక్ పై అలర్ట్.. బీఆరెస్ శ్రేణులకు కేటీఆర్ కీలక సూచన!

ktr

KTR Alert On Deep Fakes | ఇటీవల కాలంలో డీప్ ఫేక్ టెక్నాలజీ (Deep Fake Technology) దుర్వినియోగం పెరిగిపోతోంది. దీనివల్ల కొన్ని రోజుల కిందట పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు డీప్ ఫేక్ వీడియోలతో (Deep Fake Videos) బాధితులు అయ్యారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలో మరిన్ని రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).

పోలింగ్ సమీపిస్తోన్న తరుణంలో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని బీఆరెస్ శ్రేణులకు సూచించారు.

ఓటమి భయంతో ఉన్న కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందని.. డీప్‌ఫేక్‌లతో దుష్ప్రాచారం చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.

ఓటర్లను మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని హెచ్చ రించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సైనికులు అప్రమత్తంగా ఉండి ఓటర్లను చైతన్య పరచాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

You may also like
‘అమెరికా మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ జరిగిందా?’
Sajjanar
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!
pawan kalyan
నేటి నుంచి వాళ్లను అలా పిలవొద్దు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి!
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions