Sunday 1st March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చిన్నారికి నామకరణం చేసిన జగన్

చిన్నారికి నామకరణం చేసిన జగన్

Ys Jagan News Latest | మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిన్నారికి నామకరణం చేశారు. మంగళగిరి నియోజకవర్గం నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనా దేవి దంపతులు బుధవారం వైసీపీ కార్యాలయంలో జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తెకు నామకరణం చేయాలని దంపతులు కోరారు.

ఈ నేపథ్యంలో దంపతుల కోరిక మేరకు వారిని అడిగి తెలుసుకుని చిన్నారికి మోక్షితా రెడ్డి అని నామకరణం చేశారు జగన్. అనంతరం కాసేపు చిన్నారిని లాలించారు. తమ కుమార్తెకు వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు వెంకటరెడ్డి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions