Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కుర్చీపై దర్జాగా కూర్చొని విద్యార్ధినీలతో..పంతులమ్మ ఏంటీ పని

కుర్చీపై దర్జాగా కూర్చొని విద్యార్ధినీలతో..పంతులమ్మ ఏంటీ పని

Andhra Teacher Gets Foot Massage From Students | ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళా టీచర్ చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. సదరు టీచర్ దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండగా ఇద్దరు విద్యార్ధినీల ఆమె పాదాలను నొక్కుతున్నారు.

ఈ సమయంలో ఆ పంతులమ్మ బిజీగా ఫోన్లో మాట్లాడుతుంది. ఈ ఘోర ఘటన జిల్లాలోని మొళియపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే ఇలా ప్రవర్తించడం పట్ల సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం సదరు టీచర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.అలాగే ఘటనపై విచారణ సైతం కొనసాగుతోంది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions