Thursday 17th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > IND vs PAK మ్యాచ్ కు లోకేష్..వైసీపీ విమర్శలు

IND vs PAK మ్యాచ్ కు లోకేష్..వైసీపీ విమర్శలు

YCP Fires On Nara Lokesh | దుబాయ్ వేదికగా టీం ఇండియా పాకిస్తాన్ తో తలపడిన విషయం తెల్సిందే. ఈ మ్యాచును వీక్షించేందుకు మంత్రి లోకేశ్ దుబాయ్ వెళ్లారు.

మంత్రి నారా లోకేష్ మరియు ఎంపీ కేశినేని చిన్ని స్టేడియంలో కూర్చుని మ్యాచుని వీక్షించారు. ఈ నేపథ్యంలో వైసీపీ హాట్ కామెంట్స్ చేసింది.

‘ ఇటు రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు అల్లాడుతుంటే అటు పప్పు నాయుడు మాత్రం దుబాయ్ లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారం అంటే మీకు విలాసం.. ప్రజల బాధలు అంటే మీకు సంబరం.. జనం కష్టాలు మీకు సంతోషం.. బాధ్యతలేని బర్రెగొడ్లకు అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది.’ అంటూ జగన్ పార్టీ విరుచుకుపడింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions