Friday 5th June 2026
12:07:03 PM
Home > తాజా > నటి గౌతమి పక్కన కూర్చొవడానికి నిరాకరించిన కేటీఆర్.. కారణమిదే!

నటి గౌతమి పక్కన కూర్చొవడానికి నిరాకరించిన కేటీఆర్.. కారణమిదే!

ktr

KTR Meets Actress Gauthami | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఓ కార్యక్రమంలో భాగంగా నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj), సీనియర్ నటి గౌతమి (Actress Gauthami)ని కలిశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ని పలకరించి ఆప్యాయంగా హగ్ చేసుకన్నారు.

అనంతరం పక్క నే ఉన్న నటి గౌతమికి హాయ్ చెప్పి.. హ్యాండ్‌షేక్‌ ఇచ్చి కూర్చున్నారు. ఈ సందర్భంగా గౌతమి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరించారు. దీకికి సంబంధించి కారణం కూడా చెప్పారు కేటీఆర్. గౌతమి ఇటీవల కేన్సన్ నుంచి కోలుకున్నారు.

దీంతో కేటీఆర్ ‘ఇప్పు డే పబ్లిక్ మీటింగ్ నుంచి వచ్చా .. పక్క నే కూర్చుం టే తనికి ఇన్ఫె క్షన్ వస్తుం దం టూ’ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions