Sunday 19th April 2026
12:07:03 PM
Home > తాజా > కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ ?..పోలీసుల దాడులు

కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ ?..పోలీసుల దాడులు

Janwada Farmhouse Rave Party | హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫార్మ్ హౌస్ ( Janwada Farmhouse ) లో శనివారం అర్ధరాత్రి నిర్వహించిన పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

జన్వాడ రిజర్వ్ కాలనీలోని పాకాల ఫార్మ్ హౌస్ లో ఫుల్ సౌండ్ తో ఈవెంట్ ( Event ) నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటి ( Cyberabad SOT )పోలీసులు దాడులు చేశారు.

తనిఖీలు చేపట్టి పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఒక వ్యక్తికి పాజిటివ్ ( Positive ) అని తేలింది. అతను కొకైన్ ను తీసుకున్నట్లు తేలడంతో కేసు నమోదు చేశారు. ఈ పార్టీలో మొత్తం 21 మంది పురుషులు, 14 యువతులు పాల్గొన్నారు.

భారీగా విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కేటీఆర్ ( KTR ) బామ్మర్ది ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారు అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions