Sunday 2nd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కృష్ణా నదిపై 3 కి.మీ. వంతెన..అమరావతికి కొత్త రైల్వేలైన్

కృష్ణా నదిపై 3 కి.మీ. వంతెన..అమరావతికి కొత్త రైల్వేలైన్

New Railway Line For Capital Amaravati | ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం అయ్యింది. ఈ మేరకు రాజధాని పనులను పునః ప్రారంభించారు.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమరావతి గుడ్ న్యూస్ ( Good News ) చెప్పింది. హైదరాబాద్ ( Hyderabad ), చెన్నై ( Chennai ) సహా దేశంలోని ప్రధాన నగరాలను అమరావతికి కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ( Ashwini Vaishnaw ) ప్రకటించారు.

ఈ మేరకు రూ.2,245 కోట్ల అంచనాతో 57 కి.మీ మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కి.మీ. మేర పొడవైన వంతెనను నిర్మించనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసందానిస్తూ ఈ రైల్వే లైన్ ఏర్పాటు కానుంది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions