Friday 25th September 2026
12:07:03 PM
Home > తాజా > వ్యాపారస్తులకు గుడ్ న్యూస్.. బిజినెస్ టైమింగ్స్ పై ప్రభుత్వం కీలక ప్రకటన!

వ్యాపారస్తులకు గుడ్ న్యూస్.. బిజినెస్ టైమింగ్స్ పై ప్రభుత్వం కీలక ప్రకటన!

Hyderabad business timings

Hyderabad Restaurants Timings | హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఓ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వ్యాపార నిర్వహణ పని వేళలను సవరిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్, ఐస్ క్రీం, కాఫీ, పాన్ షాప్ లను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

అయితే క్లాత్స్, జువెల్లరీ, సూపర్ మార్కెట్స్, కిరాణా తదితర వ్యాపార సముదాయాలను ఉ.9 నుంచి రా. 11 వరకు, వైన్స్ ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు, బార్లు వీక్ డేస్లో ఉ.10 గంటల నుండి రా. 12, వీకెండ్లో ఉ. 10 గంటలనుండి రా. 1 ఒంటి గంట వరకు తెరిచి ఉంచొచ్చని పేర్కొంది.

ఈ ఆర్డర్లు డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓల ఆధ్వర్యంలో ఉంటాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కఠినచర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

You may also like
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions