Sunday 21st June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వరద బాధితులకు స్కూలు విద్యార్థుల విరాళం!

వరద బాధితులకు స్కూలు విద్యార్థుల విరాళం!

children

School Children Donation | ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ వరద బాధితుల సహాయార్థం స్కూలు చిన్నారులు తమ వంతుగా సాయం అందించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని పడమర విప్పర్రులో ఓ స్కూల్ విద్యార్థులు తమ పాకెట్ మనీని విజయవాడ వరద బాధితులకు విరాళం అందించి తమ మంచి మనసు చాటుకున్నారు. చిన్నారులు డబ్బులు ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ వీడియో తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు.

విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహించడం లాంటి వాటిని బోధించడం పట్ల స్కూల్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను.

ఇటువంటి సంఘటనలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి. దయగల మరియు బాధ్యతగల పౌరుల నాయకత్వంలో మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.” అని చంద్రబాబు పేర్కొన్నారు

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions