Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కవిత బెయిల్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కవిత బెయిల్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Cm Revanth On Kavitha Bail | ఢిల్లీ మద్యం పాలసీ ( Delhi Liquor Policy ) కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha )కు మంగళవారం బెయిల్ ( Bail ) మంజూరు అయిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ ( Transfer ) చేసారని, అందుకే 5 నెలలకే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు.

ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియా ( Manish Sisodia )కు 18 నెలల తర్వాత బెయిల్ వస్తే కవితకు ఇంత త్వరగా ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తపరిచారు.

అలాగే మరో నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Cm Arvind Kejriwal ) కు ఇప్పటివరకు బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

You may also like
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
‘చెవుడు-మూగతనంతో చిన్నారులు బాధ పడకూడదు’
ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions