Friday 14th August 2026
12:07:03 PM
Home > తాజా > మాంసం ప్రియులకు అలర్ట్.. రేపు నాన్ వెజ్ బంద్!

మాంసం ప్రియులకు అలర్ట్.. రేపు నాన్ వెజ్ బంద్!

meat shops

Meat Shops | ఆదివారం హైదరాబాద్ మహానగరం లో మాంసాహార విక్రయం చేయకుడాదని స్పష్టం చేసింది జిహెచ్ఎంసీ. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా చికెన్, మటన్, ఫిష్ అమ్మకాలను నిషేధించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఎవరైనా ఆదేశాలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీయుకుంటామని పేర్కొన్నారు. మహావీర్ జయంతిని జైనులు పవిత్రంగా భావిస్తారు. ఎలాంటి జీవహింస చేయరు.

దీంతో వారి విశ్వాసాలను గౌరవిస్తూ జిహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా జైనులు హైదరాబాద్ లో చాలా తక్కువ మందే ఉంటారని, వారి కోసం మాంస ప్రియులను ఎందుకు ఇబ్బంది పెడుతారని ప్రశ్నిస్తున్నారు పలువురు నెటిజన్లు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions