Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > మద్యం మత్తులో కండక్టర్ పై మహిళ దాడి .. సజ్జనర్ సీరియస్!|

మద్యం మత్తులో కండక్టర్ పై మహిళ దాడి .. సజ్జనర్ సీరియస్!|

Attack On Rtc Conductor| మద్యం మత్తులో ఓ మహిళా ప్రయాణికురాలు ఇద్దరు బస్ కండక్టర్ల ( Bus Conductor )పై దుర్భాషలాడుతూ, దాడికి యత్నించిన ఘటన సంచలనంగా మారింది.

హయత్నగర్ ( Hayath Nagar ) డిపో-1 ( Depot-1 ) కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళ మద్యం మత్తులో దాడికి యత్నించింది. మొదటి ట్రిప్పని ( Trip ), తన దగ్గర చిల్లర లేదని కండక్టర్‌ విన్నవించినా ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు.

అలాగే మహిళా కండక్టర్ పై కూడా విచక్షణారహితంగా దుర్బషలాడింది ఆ సదరు మహిళ. ఈ క్రమంలో జరిగిన ఘటనపై సీరియస్ ( Serious ) అయ్యారు ఆర్టీసీ ( TSRTC ) ఎండీ సజ్జనర్ ( M.D. Sajjanar ).

ఈ ఘటనపై రాచకొండ ( Rachakonda ) కమిషనరేట్‌ ఎల్బీనగర్‌ ( Lb Nagar ) పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు, ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు సజ్జనర్. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ఆయన.

You may also like
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions