కరీంనగర్: నేషనల్ హ్యూమన్ రైట్స్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి గా దుస లక్ష్మన్ ను నియమిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డా,, పి. సంపత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయిలేని శ్రీనివాసరావు తెలుపుతూ గుర్తింపు కార్డు జారిచేశారు. ఉపాధ్యక్షలుగా రావుల శివప్రసాద్, గోరిట్యాల రాజేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి గా ఉప్పుల మునిష్, కార్యదర్శిగా సుద్దాల సురేష్, కన్వీనర్‌గా తాటిపెల్లి అశోక్, కొ కన్వీనర్‌గా మండల రమేష్, ప్రచార కార్యదర్శిగా మేకల శివకుమార్, కార్యవర్గ సభ్యులుగా కాంతల నవీన్ రెడ్డి లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా దుస్స లక్ష్మన్ మాట్లాడుతూ ప్రజాసమస్యలు పరిష్కారమే ద్యేయం గా ఏర్పడిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ను జిల్లా ప్రజలకు చేరువలో ఉంచడం కోసం కృషి చేస్తా నని తెలుపుతూ ఈ నియామకాలకు కృషి చేసిన వారందిరికి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా దుస లక్ష్మన్ ను నియమిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డా,, పి. సంపత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయిలేని శ్రీనివాసరావు తెలుపుతూ గుర్తింపు కార్డు జారిచేశారు. ఉపాధ్యక్షలుగా రావుల శివప్రసాద్, గోరిట్యాల రాజేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి గా ఉప్పుల మునిష్, కార్యదర్శి గా సుద్దాల సురేష్, కన్వీనర్ గా తాటిపెల్లి అశోక్, కొ కన్వీనర్ గా మండల రమేష్, ప్రచార కార్యదర్శి గా మేకల శివకుమార్, కార్యవర్గ సభ్యులుగా కాంతల నవీన్‌రెడ్డిలను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా దుస్స లక్ష్మన్ మాట్లాడుతూ ప్రజాసమస్యలు పరిష్కారమే ద్యేయం గా ఏర్పడిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ను జిల్లా ప్రజలకు చేరువలో ఉంచడం కోసం కృషి చేస్తా నని తెలుపుతూ ఈ నియామకాలకు కృషి చేసిన వారందిరికి కృతజ్ఞతలు తెలిపారు.