Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > “రేవంత్ ఆ.. ఆయనెవరు..?” కేటీఆర్ పాత ట్వీట్ వైరల్.. అదేంటంటే!

“రేవంత్ ఆ.. ఆయనెవరు..?” కేటీఆర్ పాత ట్వీట్ వైరల్.. అదేంటంటే!

ktr vs revanth

KTR Old Tweet Viral | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎంపికైన కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గతంలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

బీఆరెస్ అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ మరియు కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్ లో జరిగిందో తెల్సిందే. ఈ నేపథ్యంలో 2017, డిసెంబర్ 28న కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గురించి మీరు ఏమనుకుంటున్నారు ? అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించగా, “రేవంత్ ఆ?” ఆయన ఎవరు అంటూ తిరిగి ప్రశ్నించారు కేటీఆర్.

అయితే తాజాగా రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎం గా ప్రకటించడంతో ఆ పాత ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ అభిమానులు కేటీఆర్ ట్వీట్ ను వైరల్ చేస్తూ ఆయన ప్రశ్నకు సమాధానం ఇదే అని పోస్టులు చేస్తున్నారు.

You may also like
తెలంగాణలో వారికి కూడా పెన్షన్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions