Sunday 20th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపిక…

రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపిక…

Selection for state level karate competitions

ఉమ్మడి మహబూబ్నగర్‌ జిల్లా ఎస్‌ .జి. ఎఫ్‌. ఎంపీ కలో మక్తల్‌ డ్రాగన్‌ శోటో ఖాన్‌ కరాటే -డు – స్పోర్ట్స్‌ విద్యార్థులు మంచి క్రీడా స్ఫూర్తిని కనబరిచి వరంగల్లో జరగబోయే ఎస్‌. జి. ఎఫ్‌. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మక్తల్‌ మెయిన్‌ క్లాస్‌ విద్యార్థి అంజన్‌ తేజు,ఆధ్య విద్యార్థిని వాకిటి ధరణి, రేడియంట్‌ క్లాస్‌ విద్యార్థిని కీర్తి, నారాయణపేట విద్యార్థిని అక్షర, మహబూబ్నగర్‌ విద్యార్థి సాయి గణేష్‌, ల 5 మంది కూడా కరాటే లో రాణించి మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి కరాటే ఎంపిక ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని కరాటే ఫౌండర్‌ సలాంబిన్‌ ఉమర్‌ తెలిపారు . మక్తల్‌ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వ కోరారు. కార్యక్రమంలో అఫీషియల్‌ ఎగ్జామినర్‌ అమ్రేష్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ ప్రసాద్‌, టోర్నమెంట్‌ ఇంచార్జ్‌ ఎండి సలీం, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions