Saturday 2nd May 2026
12:07:03 PM
Home > తాజా > సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే!

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే!

polling

Sarpanch Election Schedule | తెలంగాణ ఎన్నికల కమిషన్ రాష్ట పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు.

రాష్ట్రంలో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

You may also like
Voting
తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి.. అతి త్వరలో నోటిఫికేషన్!
CEO, EC presented the gazette to Governor Tamilsai Soundararajan
గెజిట్‌ను గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి
EC Of India
BRS Partyకి షాక్.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions