ఇంట్లోకి చొరబడిన చిరుత.. కుక్కతో పాటు లోపల వేసి తాళం వేసిన యజమాని!
Leopard Trapped Inside House Masinagudi | కుక్కను వేటాడుకుంటూ ఒక చిరుతపులి ఏకంగా ఇంట్లోకి చొరబడింది. అయితే, ఆ సమయంలో భయపడిపోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఇంటి యజమాని.. చిరుత... Read More

