Sunday 1st March 2026
12:07:03 PM
Home > ఆరోగ్యం > బెల్లంతో చేసే ప‌ల్లీ ప‌ట్టీలో విట‌మిన్లు, మిన‌రల్స్‌తో పాటు ఫైబ‌ర్‌

బెల్లంతో చేసే ప‌ల్లీ ప‌ట్టీలో విట‌మిన్లు, మిన‌రల్స్‌తో పాటు ఫైబ‌ర్‌

Pally patti made with jaggery is packed with vitamins, minerals and fiber.

చ‌లికాలంలో రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ బ‌ల‌హీన‌ప‌డ‌టంతో జ‌లుబు, జ్వ‌రం స‌హా వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ల వంటివి వెంటాడుతుంటాయి. సీజ‌న్ మారిన‌ప్పుడు త‌లెత్తే స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఆరోగ్య‌క‌ర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. చ‌లికాలంలో రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ బ‌ల‌హీన‌ప‌డ‌టంతో జ‌లుబు, జ్వ‌రం స‌హా వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ల వంటివి వెంటాడుతుంటాయి. సీజ‌న్ మారిన‌ప్పుడు త‌లెత్తే స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఆరోగ్య‌క‌ర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.మ‌న ఆహారంలో డ్రై ఫ్రూట్స్, కూర‌గాయ‌లు, బెల్లం వంటి ఆహార ప‌దార్ధాల‌ను భాగం చేసుకోవాలి. నువ్వుల ల‌డ్డు, స‌జ్జ రోటీల వంటివి కూడా ఇమ్యూనిటీని బ‌లోపేతం చేస్తాయి. ఇక ప‌ల్లీలు, బెల్లం, నువ్వులు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే చిక్కీ కూడా చ‌లికాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు.
బెల్లంతో చేసే ప‌ల్లీ ప‌ట్టీలో విట‌మిన్లు, మిన‌రల్స్‌తో పాటు ఫైబ‌ర్‌, ఆరోగ్య‌క‌ర కొవ్వులు, ఐర‌న్‌, ఫాస్ప‌ర‌స్‌, జింక్ వంటివి పుష్క‌లంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో ఇమ్యూనిటీ బ‌లోపేత‌మ‌వుతుంది. ప‌ల్లీ ప‌ట్టీలో ఉండే బెల్లం శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఐర‌న్‌ను అందిస్తుంది.

You may also like
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు
ఇరాన్ దాడులు..చిక్కుకున్న పీవీ సింధు, మంచు విష్ణు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions