Saturday 7th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రభాస్ స్థాయి చాలా పెద్దది..అర్షద్ వార్సీ పై మండిపడ్డ సుధీర్ బాబు

ప్రభాస్ స్థాయి చాలా పెద్దది..అర్షద్ వార్సీ పై మండిపడ్డ సుధీర్ బాబు

Sudheer Babu On Arshad Warsi | రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ( Arshad Warsi ) చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు హీరో సుధీర్ బాబు.

కాగా ఓ ఇంటర్వ్యూ ( Interview )లో పాల్గొన్న అర్షద్ వార్సీ కల్కి మూవీ ( Kalki Movie ) లో ప్రభాస్ లుక్ జోకర్ ( Joker ) లా ఉందన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన సుధీర్ బాబు ప్రభాస్ స్థాయి చాలా పద్దదని, చిన్న మనుషుల నుండే వచ్చే వ్యాఖ్యలు ఆయన స్థాయిని తగ్గించలేవని స్పష్టం చేశారు.

నిర్మాణాత్మకంగా విమర్శించడంలో తప్పులేదు, కానీ కుంచిత ఆలోచనతో మాట్లాడడం సరికాదు, ప్రొఫెషనలిజం ( Professionalism )లేని ఇలాంటి వ్యాఖ్యలు అర్షద్ నుండి ఊహించలేదని సుధీర్ బాబు అభిప్రాయ పడ్డారు.

ప్రభాస్ స్థాయి చాలా పెద్దదని, ఇలాంటి వ్యాఖ్యలు ఆయన స్థాయిని ఏ మాత్రం తగ్గించలేవని పేర్కొన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions