Monday 9th December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు అరెస్ట్ పై స్పందించని Jr. Ntr..నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు..!

చంద్రబాబు అరెస్ట్ పై స్పందించని Jr. Ntr..నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు..!

Nara Lokesh On Jr.Ntr| మాజీ సీఎం, టీడీపీ ( Tdp ) అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) స్కిల్ స్కామ్ ( Skill Scam ) కేసులో అరెస్ట్ అయి బెయిల్ ( Bail ) పై విడుదలైన విషయం తెల్సిందే.

అయితే చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఈ అరెస్ట్ అక్రమమని, కక్ష పురితంగానే బాబును అరెస్ట్ చేసారంటూ బాబుకు మద్దతుగా నిలిచింది నారా ( Nara ) మరియు నందమూరి ( Nandamuri )కుటుంబం.

కానీ జూనియర్ ఎన్టీఆర్ ( Jr. Ntr )మాత్రం చంద్రబాబు అరెస్ట్ పట్ల స్పందించకపోవడం సంచలనంగా మారింది. ఎన్టీఆర్ రియాక్ట్ ( React ) కాకపోవడం పై అనేక ఊహాగానాలు సైతం వెలువడ్డాయి.

తాజాగా ఒక ఛానెల్ ( Channel ) కు ఇచ్చిన ఇంటర్వ్యూ ( Interview ) లో ఎన్టీఆర్ స్పందించకపోవడం పై రియాక్ట్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ). బాబు అరెస్ట్ పై స్పందించకపోవడం అనే అంశం జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత అభిప్రాయమని, అది ఆయన ఇస్తామని తెలిపారు లోకేశ్.

చంద్రబాబు కు అండగా నిలబడాలా లేదా అనేది ఎన్టీఆర్ వ్యక్తిగత విషయం అని, ఈ అంశం పై తాను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు నారా లోకేశ్.

You may also like
vijay sai reddy
‘పవన్ ను దెబ్బతీయడమే చంద్రబాబు లక్ష్యం’ : విజయసాయి రెడ్డి
చంద్రబాబు గారు..రైతులను రోడ్డున పడేశావ్ : జగన్
సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ భేటీ
ఇది జాతీయ స్థాయి కుంభకోణం : షర్మిల

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions