Friday 5th June 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘అమ్మా 12:08 అవుతుంది..రిపోర్టర్ ఫోన్ లిఫ్ట్ చేసిన లక్నో కోచ్’

‘అమ్మా 12:08 అవుతుంది..రిపోర్టర్ ఫోన్ లిఫ్ట్ చేసిన లక్నో కోచ్’

 Justin Langer Picks Up Reporter’s Call | లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ( Justin Langer )మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో రిపోర్టర్ ఫోన్ కు కాల్ వచ్చింది.

అనంతరం హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ జరిపిన సరదా సంభాషణ నవ్వులు పూయిస్తోంది. శుక్రవారం సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ ను లక్నో ఓడించింది. అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో హెడ్ కోచ్ లాంగర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా మైకులు పెట్టిన టేబుల్ పై ఓ రిపోర్టర్ తన ఫోన్ ను ఉంచారు. కాగా, జస్టిన్ లాంగర్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రిపోర్టర్ ఫోన్ కు కాల్ వచ్చింది.

దింతో రిపోర్టర్ అనుమతి తీసుకున్న జస్టిన్ లాంగర్ ఫోన్ కాల్ ను లిఫ్ట్ చేసి, ‘అమ్మా ఇప్పుడు 12 గంటల ఎనమిది నిమిషాల సమయం అవుతుంది. నేను ప్రెస్మీట్ లో ఉన్నా’ అంటూ రిపోర్టర్ తల్లితో జస్టిన్ సరదాగా సంభాషించారు. ఈ క్రమంలో లక్నో హెడ్ కోచ్ మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నవారికి నవ్వులు తెప్పించాయి.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions