Friday 30th January 2026
12:07:03 PM
Home > సినిమా > గేమ్ ఛేంజర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

గేమ్ ఛేంజర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Game Changer OTT Release | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). జీ స్టూడియోస్ (Zee Studios) బ్యానర్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు (Dil Raju) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

సమకాలీన రాజకీయాలు నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 10న ఎన్నో అంచనాల మధ్య థియేటర్ లో విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫిస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.

అయితే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫిబ్రవరి 7న గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది.

https://twitter.com/PrimeVideoIN/status/1886663577177649619
You may also like
varanasi
కాశీలో హెర్డింగ్ లపై వీడిన సస్పెన్స్.. వారణాసి సినిమా రిలీజ్ డేట్ ఇదే!
mrunal dhanush wedding ai photo
మృణాల్ – ధనుష్ పెళ్లి ఫోటో వైరల్.. అసలు నిజం ఇదీ!
rajinikanth
నన్ను ఆ పేరుతో పిలిస్తేనే ఆనందం: రజినీకాంత్
Allu Chiru
‘ఇది బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions