Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ దశగ్రహ యాగాలు చేయాలి: బండి సంజయ్

కేసీఆర్ దశగ్రహ యాగాలు చేయాలి: బండి సంజయ్

Congratulations to Bandi Sanjay

Bandi Sanjay Satires On KCR | మాజీ సీఎం కేసీఆర్ (KCR) మరియు హైడ్రా (Hydra)పై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay). వరదల వల్ల నష్టపోయిన వారికోసం కేసీఆర్ యాగం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ దశగ్రహ యాగం చేయాలని, కేసీఆరే దశమ గ్రహం అని ఎద్దేవా చేశారు. మరోసారి అధికారంలోకి రావడానికి, బిడ్డ కోసం కేసీఆర్ యాగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆరెస్ ఔట్ డేటెడ్ పార్టీ అని, కాంగ్రెస్ పై ప్రజల్లో విరక్తి స్టార్ట్ అయిందని విమర్శించారు.

తెలంగాణ ప్రజలు బీఆరెస్ (BRS Party)కు నో ఎంట్రీ బోర్డు పెట్టారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా హైడ్రా పేరుతో కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

You may also like
bandi sanjay
కరీంనగర్‌లో గణేషుడి మండపాలకు ఉచిత కరెంట్!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
bandi sanjay kumar
నేనేం ఫాంహౌస్‌ ఎలుకను కాదు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions