Actor Trisha’s Dog Zorro Passes Away | నటి త్రిష ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన కుమారుడు జొర్రో క్రిస్మస్ ( Christmas ) పర్వదిన ఉదయాన మరణించినట్లు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ( Social Media )లో పోస్ట్ చేశారు.
అయితే జొర్రో ( Zorro ) అనేది పెంపుడు శునకం. ప్రస్తుతం తాను షాక్ లో ఉన్నట్లు, ఈ బాధ నుండి బయటపడడానికి కొంచెం సమయం పడుతుందని ఆమె పేర్కొంది.
అయితే పెంపుడు శునకాన్ని నటి త్రిష తన సొంత కుమారుడిలా పెంచినట్లు ఆమె చేసిన పోస్ట్ ద్వారా స్పష్టం అవుతోంది.
‘ నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఇంత ముఖ్యమే తెలుసు. కుదుటపడడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటివరకు అందుబాటులో ఉండను’ అంటూ త్రిష తెలిపింది.