Monday 28th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కొత్త UPI ఛార్జీలపై స్టేకు సుప్రీంకోర్టు నో.. కేంద్రం, RBIలకు నోటీసులు!

కొత్త UPI ఛార్జీలపై స్టేకు సుప్రీంకోర్టు నో.. కేంద్రం, RBIలకు నోటీసులు!

PUC Certificate Mandatory ఢిల్లీలో వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌ను చేపడుతోంది. చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు ఉంటాయని, గరిష్టంగా రూ. 10,000 వరకు జరిమానా విధిస్తామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు.

ఢిల్లీలోని PUC సెంటర్ల పనితీరును మెరుగుపరచడానికి నూతన సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.

సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 ప్రకారం కొత్త వాహనాలకు ఏడాది పూర్తయిన నాటి నుంచి PUC సర్టిఫికెట్ ఉండటం తప్పనిసరి. ఉద్గారాలు లేని ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions